The bucket that climbed the roof
Sheds tears as drops and drops
The big bucket hanging on the log
Falls down rusted
When the streams walked on the path of migration
The village now is a desert
The well that told the way of living
With a pale face fallen straight
Now all the lives are the ropes fallen out of place
At the cross roads
The well constructed by the ancestors
Whether it’s a season or not
Used to give life to the village
The big bucket, when left to draw water
Laugh with filled water as a matured pregnant
In summer and first crops season
When water was drawn for four ploughs
The big bucket couldn’t breathe at all
Watching the knee deep mire
The big bucket used to laugh pleasantly
For the good times and marriages
To fill the traditional holy pots
When the well was cleaned and decorated
With all holy dots on the body like a holy elderly woman
Used to show its greatness and laugh as a fragrant flower
The matter is not new
But it’s not like the past thing
The well is old but
It can’t stand the thirst of boring leeches
It’s not even like a ditch
No water in the streams
But the tears inhabit there
No water in the well
But insolvable troubles like left out stalks
బొక్కెన
సూరెక్కిన బొక్కెన
సుక్కసుక్కలుగా కన్నీరు గారుస్తు౦ది
మొగురానికి యాలాడుతున్న
పెద్దమోట బొక్కెన
చిలుమెక్కి రాలిపోతో౦ది
వాగు వలస బాట పట్టినంక
ఊరిప్పుడు ఎడారి
బతుకుదెరువు జెప్పిన బాయి
తెల్లమొకమేసి బొక్కబోర్ల పడ్డంక
బతుకులన్నీ ఇప్పుడు
సందెన పడ్డ చేద తాళ్ళయినయి
నాల్గు తొవ్వల కాడ
తాతలు గట్టిన సర్కారు బాయి
కాలమైనా కాకున్నా
ఊరుకు పల్లెకు ఊపిరిపోసేది
చేదకేసిన పెద్ద బొక్కెన
ని౦డు గర్భిణిలా నీళ్ళతోని నవ్వేది
ఏసంగి పునాసలల్ల
నాలుగు నాగళ్ళకు మోటగొడితే
మోట బొక్కెనకు
మొనమర్లక పొయ్యేది
మోకాలి బంటి బురద మన్ను జూసి
మోట బొక్కెన సంబురంగ నవ్వేది
లగ్గాలకు మూర్తాలకు
కూరా౦డ్లను పూదిచ్చినప్పుడు
బాయికి అలుకు పూత జేస్తే
పెయినిండా బొట్టు వెట్టుకొని
పెద్ద ముత్తయిదువ తీర్ల పెద్దీర్కం జేసేది
మొగిలి పువ్వోలె నవ్వేది
ముచ్చట పాతదే గాని
మునుపటి తీరులేదు
బాయి పాతదే గాని
బోరింగ్ జలగల దాహానికి ఆగుతలేదు
కనీసం బొంద తీర్గానన్న లేదు
వాగుల నీళ్ళు లేవు
కన్నీళ్ళ కాపురాలున్నయ్
బాయిల నీళ్ళు లేవు
చేడలేని బొక్కేనలున్నయ్
బొ౦డిగల మంటి తీరనిదుఃఖాలున్నయ్
ബൊക്കെന സൂരെക്കിന ബൊക്കെന സുക്കസുക്കലുഗാ കന്നീരു ഗാരുസ്തു൦ദി മൊഗുരാനികി യാലാഡുതുന്ന പെദ്ദമോട ബൊക്കെന ചിലുമെക്കി രാലിപോതോ൦ദി വാഗു വലസ ബാട പട്ടിനംക ഊരിപ്പുഡു എഡാരി ബതുകുദെരുവു ജെപ്പിന ബായി തെല്ലമൊകമേസി ബൊക്കബോര്ല പഡ്ഡംക ബതുകുലന്നീ ഇപ്പുഡു സംദെന പഡ്ഡ ചേദ താള്ളയിനയി നാല്ഗു തൊവ്വല കാഡ താതലു ഗട്ടിന സര്കാരു ബായി കാലമൈനാ കാകുന്നാ ഊരുകു പല്ലെകു ഊപിരിപോസേദി ചേദകേസിന പെദ്ദ ബൊക്കെന നി൦ഡു ഗര്ഭിണിലാ നീള്ളതോനി നവ്വേദി ഏസംഗി പുനാസലല്ല നാലുഗു നാഗള്ളകു മോടഗൊഡിതേ മോട ബൊക്കെനകു മൊനമര്ലക പൊയ്യേദി മോകാലി ബംടി ബുരദ മന്നു ജൂസി മോട ബൊക്കെന സംബുരംഗ നവ്വേദി ലഗ്ഗാലകു മൂര്താലകു കൂരാ൦ഡ്ലനു പൂദിച്ചിനപ്പുഡു ബായികി അലുകു പൂത ജേസ്തേ പെയിനിംഡാ ബൊട്ടു വെട്ടുകൊനി പെദ്ദ മുത്തയിദുവ തീര്ല പെദ്ദീര്കം ജേസേദി മൊഗിലി പുവ്വോലെ നവ്വേദി മുച്ചട പാതദേ ഗാനി മുനുപടി തീരുലേദു ബായി പാതദേ ഗാനി ബോരിംഗ് ജലഗല ദാഹാനികി ആഗുതലേദു കനീസം ബൊംദ തീര്ഗാനന്ന ലേദു വാഗുല നീള്ളു ലേവു കന്നീള്ള കാപുരാലുന്നയ് ബായില നീള്ളു ലേവു ചേഡലേനി ബൊക്കേനലുന്നയ് ബൊ൦ഡിഗല മംടി തീരനിദുഃഖാലുന്നയ്