The coal stove burns without a pause
Whether the gold melted or not
The furnace of life turned to ash
And falls down as dust powder
Whether borax joined or not
Every day no moon day overlapped
Giving a polish and
Taking out the thread of very thin gold wire
Through the tool of it
Like gold stretching it out
In the corners of looks
Keeping it sacredly on the name of god
The golden flowers donned in the hair
Pure gold chain decked
On the neck of village mother
Till now proudly dangling ear rings of grand mother
Stone studded waist belt on mother’s waist
Who brought the stars down?
Became thrashed floors
Even after rolling whole day in ash dust
Can’t even get a fist of food
Even after dipping in acid
No flesh remained to melt
Crescent moons( to wear in hair),
Tender mango designs
Necklaces of tamarind leaves
Waist thread with bells
Though beautiful craftsmanship flourishes
As if fallen in a forest
They all are transgressed
Holding gold in the palm
Rolled along with silver balls
Diamonds, cat’s eyes and all nine gems
Though walk amid your home
Your wife never had even a grain of gold on her body
Promising on the empty vessels of grains
Either this way or that, the caste “brahmin’
Though Brahmam gaaru revealed everything
He never spoke of your fate and how it changes
Though the sage had written about the forthcoming time
He never declared the complimentary time
Day before yesterday the plough and rake
Yesterday the loom and the spinning wheel
Today the hammer, a whet stone and adze
The hands that provided the food
The tools
Work of the castes that gave the food
Everything, everything anything for the same cost
హరేక్ మాల్
బొగ్గుల కుంపటి ఆగకుండా
మ౦డుతో౦ది
బంగారం కరిగి౦దో లేదో
బతుకు కొలిమి బుగ్గై
బూడిద బూడిదగా రాలుతో౦ది
ఎలిగారం అతికి౦దో లేదో
ప్రతి రోజూ అమావాస్య కమ్ముకుంది.
సాన బెట్టి కమ్మిచ్చుల్లో౦చి
బంగారు తీగ పోగును
సన్నంగా బంగారమోలె సాగదీసి
చూపులకొలుకుల్ల ముడుపు గట్టి
ముడిచిన బంగారు శిఖపూలు
పల్లెతల్లిమెడలో దిగేసిన
మేలిమి పసిడి నాను
ఇప్పటికీ రుబాబుతో ఊరేగే
నాయినమ్మ చెవుల గంటీలు
అమ్మ నడుమ్మీద రాళ్ళ వడ్డాణ౦
చుక్కలనే దిగ దించినోల్లు
కళ్ళం కళ్ళం అయిపోతిరి
రోజు రోజంతా బూదిదల పొర్లినా
బుక్కెడు బువ్వకు దిక్కులేదు
“తేజావు” ల ముంచి తీసినా
కరిగే౦దుకు బొక్కకు మా౦స౦ లేదు
చంద్రవంకలు మామిడి పి౦దెల
చింతాకు పతకాలు , గజ్జెల మొల తాళ్ళు
రామసక్కని పనితనమున్నా
అడవిలవడ్డట్టు ఆగమాగం కావడితిరి
అరచేతిల బంగారం పట్టుకుని
వెండి ముద్దలతో పోర్లాడినావు
వజ్రాలు, వైఢూర్యాలు.. నవరత్నాలు
నీ నట్టింట నడుస్తున్నా
మతి దాని పెయ్యి మీద
వీసమెత్తు బంగారం లేకపోయ్యే
కశికెడుగి౦జల్లేని కుండల సాక్షిగా
అటు గాని ఇటు గాని బ్రాహ్మనీయం
అన్ని జెప్పిన బ్రహ్మం గారు
నీ తలరాతెట్ల మారుతదో జెప్పకపాయే
కాలజ్ఞానం రాసిన సాములోరు
కలిసొచ్చే కాలమేదో తెలుపక పాయె
మొన్న పారా నాగలి
నిన్న రాట్నం మగ్గం
ఇయ్యాళ్ళ సాన, సుట్టే, బాడిస
అన్నం బెట్టిన చేతులు ఇసిరెలు
కూడబెట్టిన కుల వృత్తులు
అన్నీ అన్నీ హరేక్ మాల్ ... హరేక్ మాల్
ഹരേക് മാല് ബൊഗ്ഗുല കുംപടി ആഗകുംഡാ മ൦ഡുതോ൦ദി ബംഗാരം കരിഗി൦ദോ ലേദോ ബതുകു കൊലിമി ബുഗ്ഗൈ ബൂഡിദ ബൂഡിദഗാ രാലുതോ൦ദി എലിഗാരം അതികി൦ദോ ലേദോ പ്രതി രോജൂ അമാവാസ്യ കമ്മുകുംദി സാന ബെട്ടി കമ്മിച്ചുല്ലോ൦ചി ബംഗാരു തീഗ പോഗുനു സന്നംഗാ ബംഗാരമോലെ സാഗദീസി ചൂപുലകൊലുകുല്ല മുഡുപു ഗട്ടി മുഡിചിന ബംഗാരു ശിഖപൂലു പല്ലെതല്ലിമെഡലോ ദിഗേസിന മേലിമി പസിഡി നാനു ഇപ്പടികീ രുബാബുതോ ഊരേഗേ നായിനമ്മ ചെവുല ഗംടീലു അമ്മ നഡുമ്മീദ രാള്ള വഡ്ഡാണ൦ ചുക്കലനേ ദിഗ ദിംചിനോല്ലു കള്ളം കള്ളം അയിപോതിരി രോജു രോജംതാ ബൂദിദല പൊര്ലിനാ ബുക്കെഡു ബുവ്വകു ദിക്കുലേദു ℜതേജാവുℝ ല മുംചി തീസിനാ കരിഗേ൦ദുകു ബൊക്കകു മാ൦സ൦ ലേദു ചംദ്രവംകലു മാമിഡി പി൦ദെല ചിംതാകു പതകാലു ,ഗജ്ജെല മൊല താള്ളു രാമസക്കനി പനിതനമുന്നാ അഡവിലവഡ്ഡട്ടു ആഗമാഗം കാവഡിതിരി അരചേതില ബംഗാരം പട്ടുകുനി വെംഡി മുദ്ദലതോ പോര്ലാഡിനാവു വജ്രാലു, വൈഢൂര്യാലു നവരത്നാലു നീ നട്ടിംട നഡുസ്തുന്നാ മതി ദാനി പെയ്യി മീദ വീസമെത്തു ബംഗാരം ലേകപോയ്യേ കശികെഡുഗി൦ജല്ലേനി കുംഡല സാക്ഷിഗാ അടു ഗാനി ഇടു ഗാനി ബ്രാഹ്മനീയം അന്നി ജെപ്പിന ബ്രഹ്മം ഗാരു നീ തലരാതെട്ല മാരുതദോ ജെപ്പകപായേ കാലജ്ഞാനം രാസിന സാമുലോരു കലിസൊച്ചേ കാലമേദോ തെലുപക പായെ മൊന്ന പാരാ നാഗലി നിന്ന രാട്നം മഗ്ഗം ഇയ്യാള്ള സാന, സുട്ടേ, ബാഡിസ അന്നം ബെട്ടിന ചേതുലു ഇസിരെലു കൂഡബെട്ടിന കുല വൃത്തുലു അന്നീ അന്നീ ഹരേക് മാല് ...ഹരേക് മാല്