The traces of thousands and thousands of hopes
In the fluttering motionless eyes
The young restless lads
Without even moustaches on the upper lip
Puzzled and perplexed middle age ……..
Without a path and with out an aim
Flying as black cuckoos on the Arabian ocean
Living a life of migration
When the well that provided life had stumbled flat
The hopes of oil wells in the eyes of
The village that became a thrashing floor of hen
The eyes that never have the dreams of Dollars
The colorful webs of dinars and rubles
Though it is known that
On the chest of a desert
Leave the water not even tears are available
With a hope of “can’t we get some work?”
Though the lives smash into ash in the wells as well as in palaces
And men fall in lots and lots as worms
“Will all have the same story?” an optimistic feel
Though hungry stomach burns
Though the time did not favor
Without water
When the earth that we believed
Dumped us fully
When the loan for the field chased us as a devil
“Who knows the fate; let me once go to Muscat”
With a dare braveness moved
One who had grown the best quality rice
And lived with pride
Now walks hundreds of miles
With a kerchief on head
To rear the sheep and camel
Without belonging to any
Lonely lives in the desert kingdom
Not for a fist of alms
Even for a drop of water when they famine
Mother, father, wife…children… friends
Come to mind for each bit of food
As a chain of snake on legs
The loan obstructs
With a hand that
Thrashed heaps and heaps of grain
And lifted bags and bags
Now cleaning the dirt and carrying the loads
All Dubai lives are the same
How far you run they are the inaccessible mirages
To live the life of Dubai
It is like the ever burning reddish oil wells
On the chest of the village
ఎండమావులు
చలనం లేని కండ్లలో
పులుకు పులుకుమ౦టున్న
కోటి కోటి ఆశల ఆనవాళ్ళు
మూతి మీద మీసమైనా మొలవని
సొర సొర పోరగాండ్లు
అతలాకుతలమైన నడీడు
అరేబియా సముద్రం మీద
చాతక పక్షులై ఎగురుతూ
దారీ దారీ తెలియని
వలస బతుకులు బతుకుడు
బతుకునిచ్చిన బాయి బోర్లవడ్డంక
కోళ్ళమందోలె కళ్ళం కళ్ళమై
ఊరు కండ్లలో ఆయిల్ బావుల ఆశలు
డాలర్ల కలలు లేని కండ్లకు
దీనార్లురూబుళ్ళ రంగుల వలలు
ఎడారి గుండెల మీద
నీళ్ళే కాదు ఏడ్చే౦దుకు కన్నీళ్ళూ
ఉండవని తెలిసినా
‘ఏ పనన్న దొరకకపోతు౦దా ‘ అన్న ఆశ
బాయిలల్ల బంగ్లాలల్ల
బతుకులు మాడి బుగ్గయిపోయి
పుట్లకు పుట్లు రాలిపోతున్నా
‘అ౦దరికతఅట్లనే ఉ౦టదా ‘అన్న ఉప్పొస
ఆకలిపేగులు మండుతున్నా
అణిగి మణిగి ఉన్నోడు
కాలం గాక , నీళ్ళు లేక
నమ్ముకున్న భూమి
నట్టేట ముంచినప్పుడు
చేనుకోసం చేసిన అప్పు
దయ్యమై తరుముతుంటే
‘ఎవని అదృష్తంల ఎట్లున్నదో
ఓ సారి మస్కట్ పోయొస్త ‘అంటూ
తెగించిన తెగారి౦పు
రత్నాల చేలలోని
రాజనాలు పండించి నోడు
నెత్తి మీద రుమాలు తోని
రుబాబుగా బతికి నోడు
నూర్లకు నూర్ల మైళ్ళు తిరిగి
గొర్లమేపుడు ,, ఒ౦టెల గాసుడు
ఎడారి రాజ్యంలో
ఎవనికి గాకు౦ట ఏకాకి బతుకులు
బుక్కెడు బువ్వకు గాదు గదా,
కశికెడు నీళ్ళకు పాశిపోవుడు
ఊరు కండ్లల్ల మెదులు తు౦టే
అవ్వా, నాయిన, ఇంటిది, పోరగాండ్లు
దోస్తులు బుక్క బుక్కకు యాదికోస్తా౦టే
ముందటి కాళ్ళ నాగబంధమోలె
అప్పు అడ్డం బడుతుంటది
కుప్పలకు కుప్పలు నూర్చి పోసి
బస్తాలకు బస్తాలు ధాన్యమెత్తిన చేతితో
కస వెత్తిపోసుడుతట్ట మోసుడు
దుబాయి బతుకులన్నీ అంతే
ఎంత పరుగెత్తినా అందని ఎండ మావులు
దుబాయి బతుకులు బతుకుడంటే
పల్లె గుండెల మీద ఆగకు౦డా మ౦డుతున్న
ఎర్రెర్రని ఆయిలు బావులు.
എംഡമാവുലു ചലനം ലേനി കംഡ്ലലോ പുലുകു പുലുകുമ൦ടുന്ന കോടി കോടി ആശല ആനവാള്ളു മൂതി മീദ മീസമൈനാ മൊലവനി സൊര സൊര പോരഗാംഡ്ലു അതലാകുതലമൈന നഡീഡു അരേബിയാ സമുദ്രം മീദ ചാതക പക്ഷുലൈ എഗുരുതൂ ദാരീ ദാരീ തെലിയനി വലസ ബതുകുലു ബതുകുഡു ബതുകുനിച്ചിന ബായി ബോര്ലവഡ്ഡംക കോള്ളമംദോലെ കള്ളം കള്ളമൈ ഊരു കംഡ്ലലോ ആയില് ബാവുല ആശലു ഡാലര്ല കലലു ലേനി കംഡ്ലകു ദീനാര്ലുരൂബുള്ള രംഗുല വലലു എഡാരി ഗുംഡെല മീദ നീള്ളേ കാദു ഏഡ്ചേ൦ദുകു കന്നീള്ളൂ ഉംഡവനി തെലിസിനാ ℘ഏ പനന്ന ദൊരകകപോതു൦ദാ ‘അന്ന ആശ ബായിലല്ല ബംഗ്ലാലല്ല ബതുകുലു മാഡി ബുഗ്ഗയിപോയി പുട്ലകു പുട്ലു രാലിപോതുന്നാ ℘അ൦ദരികതഅട്ലനേ ഉ൦ടദാ ℘അന്ന ഉപ്പൊസ ആകലിപേഗുലു മംഡുതുന്നാ അണിഗി മണിഗി ഉന്നോഡു കാലം ഗാക ,നീള്ളു ലേക നമ്മുകുന്ന ഭൂമി നട്ടേട മുംചിനപ്പുഡു ചേനുകോസം ചേസിന അപ്പു ദയ്യമൈ തരുമുതുംടേ ℘എവനി അദൃഷ്തംല എട്ലുന്നദോ ഓ സാരി മസ്കട് പോയൊസ്ത ℘അംടൂ തെഗിംചിന തെഗാരി൦പു രത്നാല ചേലലോനി രാജനാലു പംഡിംചി നോഡു നെത്തി മീദ രുമാലു തോനി രുബാബുഗാ ബതികി നോഡു നൂര്ലകു നൂര്ല മൈള്ളു തിരിഗി ഗൊര്ലമേപുഡു ,,ഒ൦ടെല ഗാസുഡു എഡാരി രാജ്യംലോ എവനികി ഗാകു൦ട ഏകാകി ബതുകുലു ബുക്കെഡു ബുവ്വകു ഗാദു ഗദാ, കശികെഡു നീള്ളകു പാശിപോവുഡു ഊരു കംഡ്ലല്ല മെദുലു തു൦ടേ അവ്വാ, നായിന, ഇംടിദി, പോരഗാംഡ്ലു ദോസ്തുലു ബുക്ക ബുക്കകു യാദികോസ്താ൦ടേ മുംദടി കാള്ള നാഗബംധമോലെ അപ്പു അഡ്ഡം ബഡുതുംടദി കുപ്പലകു കുപ്പലു നൂര്ചി പോസി ബസ്താലകു ബസ്താലു ധാന്യമെത്തിന ചേതിതോ കസ വെത്തിപോസുഡുതട്ട മോസുഡു ദുബായി ബതുകുലന്നീ അംതേ എംത പരുഗെത്തിനാ അംദനി എംഡ മാവുലു ദുബായി ബതുകുലു ബതുകുഡംടേ പല്ലെ ഗുംഡെല മീദ ആഗകു൦ഡാ മ൦ഡുതുന്ന എര്രെര്രനി ആയിലു ബാവുലു